మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే చిరు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలుదేరి వెళ్లారు.

Anil Kumar
Anasuya Bharadwaj: యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య వివాదం మరో మలుపు తిరిగింది.
Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తన తాజా ప్రాజెక్టులైన 'గేమ్ ఛేంజర్', 'రాజా సాబ్' గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Akkineni Nagarjuna In Rajinikanth Movie: రజినీకాంత్ హీరోగా 'కూలీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటించబోతున్నాడట.
Prashanth Neel Ajith Kumar: కన్నడ హీరో యష్ నటించిన 'కేజీయఫ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌లో పుకార్లు, అసత్య ప్రచారాలు చేసే మరో18 యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేసింది. ఈ ఛానళ్లను శాశ్వతంగా బ్లాక్ చేస్తూ MAA ఆదేశించింది.
Parvathy Thiruvothu: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కబాలి' మూవీ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ హీరోయిన్స్ గా నటించారు.
Advertisment
తాజా కథనాలు