author image

Anil Kumar

Kunal Kapoor : నితీష్ తివారి 'రామాయణ'లో మరో బాలీవుడ్ నటుడు..!
ByAnil Kumar

బాలీవుడ్‌లో రామాయణం కథను ఆధారంగా చేసుకుని అనేక చిత్రాలు నిర్మించబడ్డాయి. ఈ చిత్రాలన్నీ వివిధ కాలాల్లో, వివిధ దర్శక నిర్మాతలతో రూపొందాయి. ఇక తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ’ మూవీని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Thangalaan : సెన్సార్ పూర్తి చేసుకున్న 'తంగలాన్'.. విక్రమ్ సినిమాకు జీరో కట్స్, రన్ టైమ్ ఎంతంటే?
ByAnil Kumar

తమిళ చిత్ర పరిశ్రమలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో 'తంగలాన్' ఒకటి. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వంల వహించారు. కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. విక్రమ్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విధమైన పాత్రలో కనిపించనున్నారు.

Rakshana : ఓటీటీలోకి 'RX100' బ్యూటీ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
ByAnil Kumar

టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ 'రక్షణ' ఓటీటీకి రెడీ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్‌ 7న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Pushpa 2 : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న 'పుష్ప 2 ' సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ అందుకుందంటే..?
ByAnil Kumar

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప: ది రూల్'. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఇప్పటికే అభిమానులను ఎంతగానో అలరించింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Rajasekhar : ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం.. కాస్త పట్టించుకోండి, వైరల్ అవుతున్న సీనియర్ హీరో ట్వీట్
ByAnil Kumar

ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ తమ నివాస ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లోని డ్రైనేజీ లీకేజీ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్నోసార్లు జీహెచ్‌ఎంసీని ఆదుకోవాలని కోరినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందినట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో.. "జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోని అశ్విని హైట్స్ వద్ద డ్రైనేజీ లీకేజీ సమస్య ఎన్నాళ్లుగా వేధిస్తోంది.

Kurchi Thatha: పాపం.. సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న కుర్చీ తాత.. వీడియో వైరల్
ByAnil Kumar

సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్లందరికీ 'కుర్చీ తాత' తెలిసే ఉంటుంది. 'కుర్చీ మడతపెట్టి' అనే ఒకే ఒక డైలాగ్ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు. ఈయన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఈయన డైలాగ్ తో పాటని క్రియేట్ చేసేంతలా!

Sanjay Dutt : బర్త్ డే స్పెషల్.. ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ స్టార్, ఎన్ని కోట్లో తెలుసా?
ByAnil Kumar

'KGF' మూవీతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్.. ఆ సినిమాలో విలన్ గా భయపెట్టాడు. ఆ తర్వాత తలపతి విజయ్ నటించిన 'లియో' సినిమాలో మరోసారి విలన్ రోల్ తో మెప్పించారు.

Poorna : ప్లీజ్, పవన్ కళ్యాణ్ తో ఒక్క ఫోటో ఇప్పించు .. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..!
ByAnil Kumar

సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలు జనాల్లోనే కాదు సెలబ్రిటీల్లో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల జనసేన గెలిచినప్పుడు కూడా సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు పవన్ కి అభినందనలు తెలుపుతూ పోస్టులు చేసారు.

Sreeleela : ఆ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. షాక్ లో ఫ్యాన్స్?
ByAnil Kumar

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీలకు గత ఏడాది వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీకి ప్రెజెంట్ పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.

Advertisment
తాజా కథనాలు