మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. అంతేకాకుండా సెన్సార్ బోర్డు.. మూవీ టీమ్‌కు కొన్ని మార్పులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Anil Kumar
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ తన తాజా చిత్రం 'చందు ఛాంపియన్' లోని నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఒలింపిక్ పతక విజేత మాను భాకర్ సైతం కార్తిక్ నటనను మెచ్చుకున్నారు. దీనికి స్పందిస్తూ కార్తిక్ ఆర్యన్ మాను భాకర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #Anil Venky 3 అనే వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ మొదలైంది. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ అయ్యారు.
బిగ్ బాస్ తమిళ్ లేటెస్ట్ సీజన్ ను విజయ్ సేతుపతి హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై పలు షోలను హోస్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు బిగ్ బాస్ వేదికపై కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటైన 'ఇంద్ర' రీ రిలీజ్ కానున్నట్టు వైజయంతి మూవీస్ రీసెంట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో రీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ రీ రిలీజ్ వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'రాయన్' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. జులై 27న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ.140 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ అది వాస్తవం కాదు. ఎన్టీఆర్ టీమ్ ఈ వార్తను ఖండిస్తూ.. అసలు ఏం జరిగిందో వివరించింది.' జిమ్ చేస్తుండగా ఎడమచేతికి గాయం అయింది. రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
Mrunal Thakur: 'సీతారామం' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న హను రాఘవపూడి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైందోనని ఆందోళన చెందారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఏ మేరకు ఈ వార్తను ఖండించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-14-at-3.17.05-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-102.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cropped-Mahesh-Babu-2-819x1024-1.jpg)