Daggubati Rana : బాహుబలి’ తో పాన్ ఇండియా లెవెల్ లో నటుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా గత కొంత కాలంగా సినిమాల విషయంలో కాస్త వెనకబడ్డాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేసిన ఈ హీరో ప్రస్తుతం సినిమా సినిమాకు మధ్య బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ హీరో నుంచి సినిమా వంచి రెండేళ్లవుతుంది. చివరగా రానా 2022 లో ‘విరాట పర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పూర్తిగా చదవండి..Rana Daggubati : ‘బాహుబలి’ మేకర్స్ తో దగ్గుబాటి రానా హారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
దగ్గుబాటి రానా నెక్ట్స్ హారర్ థ్రిల్లర్ ప్రాజెక్టులో నటించబోతున్నాడట. కిశోర్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి చిత్రీకరణ షురూ కానుంది. 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించిన ఆర్కా మీడియా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Translate this News: