Senior Actress Khushbu : ప్రముఖ సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ హేమా కమిటీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేసింది. ఆ పోస్ట్ లో కుష్బూ పేర్కొంటూ..” మన చిత్ర పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం. వీటిపై ధైర్యంగా ముందుకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలి. వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్ ఎంతో ఉపయోగపడింది.
పూర్తిగా చదవండి..Khushbu : 8 ఏళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా.. ప్రతీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి : ఖుష్బూ
సీనియర్ నటి ఖుష్బూ హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు.' ఇండస్ట్రీలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరం. 8 ఏళ్ళ వయసులోనే నేను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా' అంటూ తెలిపారు.
Translate this News: