Hyderabad: హైదరాబాద్లో ప్రేమోన్మాది ఘాతుకం.. 'బంగారం' అంటూనే..
ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో బీభత్సం సృష్టించాడు. ఇంట్లో ఉన్న యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. అడ్డం వచ్చిన వారిని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో కలకలం రేపుతోంది. తమ్ముడి ప్రాణాలు పోగా..భయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకుంది సంఘవి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/An-atrocity-took-place-in-Prakasam-district-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Atrocity-in-LB-Nagar-RTC-Colony-1-jpg.webp)