Allu arjun : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్టుపై బిగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప2’తో బిజీగా ఉన్న బన్నీ.. దీని తర్వాత సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..బన్నీ నెక్ట్స్ ప్రాజెక్టుపై బిగ్ అప్ డేట్.. స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్న యంగ్ డైరెక్టర్
స్టార్ హీరో అల్లు అర్జున్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'పుష్ఫ 2' పూర్తి కాగానే వీరిద్దరి ప్రాజెక్ట్ మొదలుకాబోతుందని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Translate this News: