New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-CS-jpg.webp)
Telangana : ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమేష్ కుమార్ (Somesh kumar), చెన్నమనేని రమేష్(Chennamaneni Ramesh) నియామకాలు రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ నియామకాలు రద్దు చేసింది. జీఆర్ రెడ్డి, ఆర్.శోభ నియామకాలను కూడా రద్దు చేసింది ప్రభుత్వం.
తాజా కథనాలు