Vangalapudi Anitha Car Accident: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ లోని ఓ కారుకు డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న మంత్రి కారు దానిని వేగంగా ఢీ కొట్టింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఏలూరు జిల్లా (Eluru) ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
పూర్తిగా చదవండి..Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఓ వాహన డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న మంత్రి కారు దానిని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Translate this News: