వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు అన్నీ తెరుచుకున్నాయి. సూల్ విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులను ఇంతకు ముందే నుంచి ఇస్తున్న గవర్నమెంటు ఇప్పుడు జూనియర్ కాలేజీ విద్యార్ధులకు ఫ్రీగా నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లనూ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేజీబీవీలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్లోల ప్లస్ టూ చదివే విద్యార్ధులకు తెలుగు అకాడమీ ద్వారా ఇవన్నీ ఇస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష డైరెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.
Also Read:T20 world Cup: టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్? ఉగాండా ప్లేయర్‌తో మంతనాలు