New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-jpg.webp)
Pawan Kalyan: పాలకొండ నియోజకవర్గానికి చెందిన పడాల భూదేవి ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఆమెకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ పాలకొండలో జనసేన జెండా ఎగరవేస్తామని అన్నారు.
తాజా కథనాలు