Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ తర్వాత సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్, సెటైర్స్.. ఓ లుక్కేయండి!

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా కొన్ని సంస్థలు కూటమి, మరికొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. దీంతో ఇరు వర్గాల్లో ధీమాతో పాలు ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొన్ని మీమ్స్ ను ఈ ఆర్టికల్ లో చూడండి.

Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ తర్వాత సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్, సెటైర్స్.. ఓ లుక్కేయండి!
New Update

AP Elections 2024 : ఏపీ ఎన్నికలపై నిన్న అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా (Social Media) లో అనేక ఫన్నీ మీమ్స్ (Funny Memes) వైరల్ గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా వివిధ పార్టీల నేతలు, అభిమానులు ప్రత్యర్థులపై మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. నెటిజన్లు సైతం వివిధ పార్టీలు, నేతలపై జోకులు వేస్తున్నారు. మరికొందరైతే ఎగ్జిట్ పోల్స్  చూసిన తర్వాత కన్ఫ్యూజన్ మరింత పెరిగిందంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని ఫన్నీ మీమ్స్ మీకోసం..

Also Read : అవి మోదీ పోల్స్‌.. 295 సీట్లతో అధికారం మాదే: రాహుల్ గాంధీ

#funny-memes #ap-elections-2024 #ap-exit-polls-2024 #social-media
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe