Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్ పోల్ స్డడీ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.