Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ తర్వాత సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్, సెటైర్స్.. ఓ లుక్కేయండి!
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా కొన్ని సంస్థలు కూటమి, మరికొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. దీంతో ఇరు వర్గాల్లో ధీమాతో పాలు ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొన్ని మీమ్స్ ను ఈ ఆర్టికల్ లో చూడండి.