AP Elections: కర్నూల్ లో పోటా పోటీ.. గెలుపు గుర్రాలివే: RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్!

ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 7 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

AP Elections: కర్నూల్ లో పోటా పోటీ.. గెలుపు గుర్రాలివే: RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్!
New Update

RTV Study On Kurnool Results: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 7 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

ఆళ్లగడ్డ - వైసీపీ - గంగుల వాని
శ్రీశైలం - వైసీపీ - శిల్పా చక్రపాణి రెడ్డి
నంది కొట్కూర్ - వైసీపీ - డాక్టర్ దారా సుధీర్
కర్నూల్ - టీడీపీ - టీజీ భరత్
పాణ్యం - టీడీపీ - గౌరు చరితారెడ్డి
నంద్యాల - టీడీపీ - ఎన్.ఎం.డీ ఫరూక్
బనగాపల్లె - టీడీపీ - బీసీ జనార్థన్ రెడ్డి
డోన్ - వైసీపీ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పత్తికొండ - వైసీపీ - కంగాలి శ్రీదేవి
కోడుమూరు - టీడీపీ - బొగ్గుల దస్తగిరి
ఎమ్మినగూరు - టీడీపీ - జయనాగేశ్వరరెడ్డి
మంత్రాలయం - టీడీపీ - రాఘవేంద్రరెడ్డి
ఆదోని - వైసీపీ - వై. సాయిప్రసాద్ రెడ్డి
ఆలూరు - వైసీపీ - బూసినే వీరూపాక్షి

Also Read: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన సర్వే

#ravi-prakash #ap-elections-2024 #rtv-study
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe