AP Elections: కర్నూల్ లో పోటా పోటీ.. గెలుపు గుర్రాలివే: RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన రిజల్ట్! ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 7 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి RTV Study On Kurnool Results: ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో 7 టీడీపీ, 7 వైసీపీ గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. ఆళ్లగడ్డ - వైసీపీ - గంగుల వాని శ్రీశైలం - వైసీపీ - శిల్పా చక్రపాణి రెడ్డి నంది కొట్కూర్ - వైసీపీ - డాక్టర్ దారా సుధీర్ కర్నూల్ - టీడీపీ - టీజీ భరత్ పాణ్యం - టీడీపీ - గౌరు చరితారెడ్డి నంద్యాల - టీడీపీ - ఎన్.ఎం.డీ ఫరూక్ బనగాపల్లె - టీడీపీ - బీసీ జనార్థన్ రెడ్డి డోన్ - వైసీపీ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పత్తికొండ - వైసీపీ - కంగాలి శ్రీదేవి కోడుమూరు - టీడీపీ - బొగ్గుల దస్తగిరి ఎమ్మినగూరు - టీడీపీ - జయనాగేశ్వరరెడ్డి మంత్రాలయం - టీడీపీ - రాఘవేంద్రరెడ్డి ఆదోని - వైసీపీ - వై. సాయిప్రసాద్ రెడ్డి ఆలూరు - వైసీపీ - బూసినే వీరూపాక్షి Also Read: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన సర్వే #ravi-prakash #ap-elections-2024 #rtv-study మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి