Pawan Kalyan: నాకు కేంద్ర మంత్రి పదవి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
AP: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్రంలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని అన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ, అందుకు తాను ఒప్పుకోలేదని.. రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు.
Pawan Kalyan:జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోకి రావాలని.. మంత్రి పదవి (Minister Post) ఇస్తామని ప్రధాని మోదీ (PM Modi) అన్నారని చెప్పారు. కానీ, రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు. అడగాల్సిన టైంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతా అని అన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను అడుగుతానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కామెంట్స్..
ప్రతి రోజూ ఒక ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి.
అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దు.
రౌడీయిజాన్ని నమ్మొద్దు. దురుసుగా మాట్లాడటం.. బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదు.
ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను.
మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుంది.
Pawan Kalyan: నాకు కేంద్ర మంత్రి పదవి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
AP: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్రంలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని అన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ, అందుకు తాను ఒప్పుకోలేదని.. రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు.
Pawan Kalyan:జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోకి రావాలని.. మంత్రి పదవి (Minister Post) ఇస్తామని ప్రధాని మోదీ (PM Modi) అన్నారని చెప్పారు. కానీ, రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు. అడగాల్సిన టైంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతా అని అన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను అడుగుతానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కామెంట్స్..
Also Read: డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు అరెస్ట్.. భారీగా కొకైన్ స్వాధీనం!