/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-21T100008.384.jpg)
AP Assembly : ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdary) ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మిగతా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అనంతరం మిగిలిన ఎమ్మెల్యేలు అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలిసారిగా పవన్ కల్యాణ్, లోకేష్ (Nara Lokesh) లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా రేపు ఎమ్మెలందరూ శనివారం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మాజీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం