New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T162744.832.jpg)
సీఎం జగన్ తన పదవికి రాజీమానా చేయడంతో ఏపీలో అసెంబ్లీ రద్దయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
అమరావతి..
అసెంబ్లీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
సీఎం రాజీనామాతో 15 వ అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్.#andhrapradesh #BreakingNews #viralnews #rtv #rtvnews pic.twitter.com/Lzd7jlQvbw
— RTV (@RTVnewsnetwork) June 5, 2024
;
తాజా కథనాలు