Hyderabad Book Fair: ఫిబ్రవరి 9 నుంచి పుస్తక ప్రదర్శన..
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుందని.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ తెలిపారు. పుస్తక పఠనం చేయించాలనే ఉద్దేశంతో బాల మేళా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.