AP Assembly: ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు..

ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు డేట్‌ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

AP Assembly: ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు..
New Update

AP Assembly Sessions: ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు డేట్‌ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొదటగా జూన్ 19న సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ సెలవుల్లో ఉండటంతో.. సమావేశాల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న మొదటి సమావేశాలు ఇవే.

Also Read: వయనాడ్‌ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ

#andhra-pradesh #telugu-news #tdp #ap-assembly-sessions
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe