AP Government : ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ (YS Jagan) ఫోటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలు జరిపారు.
తిరిగి రాజముద్రతో భూహక్కు పత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు.
AP : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. పాసు పుస్తకాలకు న్యూ డిజైన్..!
జగన్ ఫొటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలు జరిపారు. తిరిగి రాజముద్రతో భూహక్కు పత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Translate this News: