Telangana : రూ. 2 లక్షల రుణమాఫీ పై అలర్ట్.. వారికి మాత్రమే !
తెలంగాణలో ఆగస్టు 15 వ తేదీలోపు రూ. 2లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇందుకోసం వారు పాస్‌బుక్‌లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది.