AP: ఇందుకే పోటీ నుంచి తప్పుకున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్ధి షాకింగ్ కామెంట్స్ ..!
చంద్రబాబు అదేశాలు ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జీ. పొత్తులో భాగంగా టికెట్ జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కు కేటాయించినట్లు తెలిపారు. తమకు ఎటువంటి విబేధాలు లేవని గెలుపు కోసం కృషి చేస్తామని వెల్లడించారు.