ఆంధ్రప్రదేశ్ Eluru: నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలి.! ఏలూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిన పొగాకు మొక్కలతో రైతులు నిరసన చేపట్టారు. నష్టపోయిన పొగాకు రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆదుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై జనసేన నేత షాకింగ్ కామెంట్స్.! ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో చేయకుండా వైద్యులు ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోలవరంపై ఎందుకంత నిర్లక్ష్యం.. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం ఫైర్ అయింది. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఏ మాత్రం సీరియస్నెస్ లేదంటూ చురకలంటించింది. మరో 15 రోజుల్లో నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసి చూపించాలని ఆదేశించింది. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రేపు స్కూళ్లకు సెలవు.. ఏ జిల్లాల్లో అంటే మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Michaung Cyclone: ముంచేసిన మిచౌంగ్! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పేరుకే జిల్లా ప్రభుత్వాసుపత్రి.. సౌకర్యాలు మాత్రం శూన్యం By Jyoshna Sappogula 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసిపిది బీసీ యాత్ర కాదు.. బేవర్స్ బస్సు యాత్ర..మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్ టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే వైసిపి విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తామని తేల్చిచెప్పారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఈ క్రమంలోనే వైసిపిపై విమర్శలు గుప్పించారు. "వైసిపి చేస్తున్నది బీసీ యాత్ర కాదు..బేవర్స్ బస్సు యాత్ర.."అంటూ ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నమ్మించి మహిళను నట్టేట ముంచిన పెద్దిరాజు.! పెళ్ళి కాలేదని నమ్మించి ఓ మహిళను కువైట్ లో రెండవ పెళ్ళి చేసుకున్నాడు పెద్దిరాజు అనే వ్యక్తి. అసలు విషయం తెలుసుకున్న వెంకటలక్ష్మి అతడి ఇంటి వద్ద దర్నాకు దిగింది. తన వద్ద నుండి రూ.19 లక్షలు పైగా వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేపట్టింది. By Jyoshna Sappogula 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్.! స్కూల్ విద్యార్థినికే తాళి కట్టి పెళ్లి అయ్యిందంటూ అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. ఈ దారుణమైన ఘటన పశ్చిమగోదావరి యండగండిలో చోటుచేసుకుంది. అయితే, ఇంతకు ముందే సోమరాజుకు పెళ్లి అయింది. కాగా, కుటుంబ కలహాలతో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. By Jyoshna Sappogula 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn