AP Rains : కోనసీమలో దంచికొడుతున్న వాన
ఏపీలో ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి వాన పడుతుండడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పలు చోట్ల రవాణాకు, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-03T171845.431.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ap-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-Election-Results-2024.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Mukhesh-Kumar-Meena-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/crime-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/army-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Anisetty-Bulliabbai-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/seetha-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/police-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/river-1-1.jpg)