ఆంధ్రప్రదేశ్ TDP VS Janasena: నరసాపురంలో తలనొప్పిగా మారిన టీడీపీ- జనసేన పొత్తు టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇరు పార్టీల మధ్య టికెట్ వార్ నడుస్తుంది. నరసాపురం టికెట్ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది.జనసేన నేత బొమ్మిడి నాయకర్ లేక కొత్త పల్లి సుబ్బారాయుడేకే టికెట్ అంటూ అందరూ అనుకుంటుండగా.. తెరమీదకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు వచ్చింది. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఉండి టీడీపీలో పొలిటికల్ వార్.. నియోజకవర్గంలో ముదురుతున్న రాజు బ్రదర్స్ వర్గ పోరు..! పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎన్నికల్లో తనకు సహకరించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కోరారు. అయితే, టికెట్ రాకపోవడంతో నిరాశలో ఉన్న శివరామరాజు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టికెట్ ఇస్తే ఓకే.. లేదంటే చేసేది ఇదే : మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధిష్ఠానం తనను మోసం చేసిందని వాపోతున్నారు ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక సేవలు చేశానన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Harirama Jogaiah: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై హరిరామజోగయ్య లేఖాస్త్రం జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల కేటాయించడంపై హరిరామజోగయ్య లేఖ రాశారు. ఏ ప్రాతిపదిక మీద సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర జనసేనాని చేయిచాచడం ఏంటన్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి Janasena: జనసేన ప్రకటించిన అభ్యర్థుల వివరాలు ఇవే..ఎవరెవరు ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారంటే? టీడీపీ - జనసేన మొదటి లిస్ట్ లో జనసేన కేవలం 5 చోట్ల మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది. అసలు ఆ జనసేన అభ్యర్ధులు ఎవరు? వారి వయసెంత? వారి స్టడీస్ ఎంటి? ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Jyoshna Sappogula 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : ఆ పార్టీలోకి కొత్తపల్లి.. చేరిక ఎప్పుడంటే? జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్లనున్నారు. ఆయన్ను గతంలో వైసీపీ తన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున విజయవాడలో పవన్ సమక్షంలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేయవచ్చని సమాచారం. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tummala: రైతుల నిరసనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: తుమ్మల నాగేశ్వరరావు దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులు ఉండాలన్నారు. By Jyoshna Sappogula 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? ఏపీలో పార్టీ మారిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టగా వీరేవరూ రాకపోవడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. న్యాయ సలహా తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు! జనసేన అధినేత పవన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. మార్చి 25న కోర్టుకు హాజరు కావాలని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పవన్‌కు నోటీసులు పంపారు. గతేడాది జులై 9న వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై పనవ్ చేసిన వ్యాఖ్యలకుగానూ ఈ కేసు నమోదైంది. By Trinath 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn