MLA Bommidi Nayakar: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్థానిక మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. యాడ్ ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి, ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆయన ఆరా తీశారు. ఆక్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గింది అంటూ సిబ్బందిని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..MLA: ఈ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదు.. జనసేన ఎమ్మెల్యే వార్నింగ్..!
రైతు యార్డులో అవినీతి జరిగితే ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. స్థానిక మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గోడౌన్లను పరిశీలించి, ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు.
Translate this News: