Varahi yatra: పవన్ మూడో దశ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ.. ఆంక్షలతో టెన్షన్!
పవన్ కల్యాణ్ మూడో దశ వారాహి యాత్ర ఇవాళ(ఆగస్టు 10) విశాఖ నుంచి ప్రారంభమవనుండగా.. సాయంత్రం 5గంటలకు జగదంబా సెంటర్లో జనసేన నిర్వహించనున్న సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు సభకు పోలీసులు అనుమతి ఇచ్చినా కొన్ని కండీషన్స్ పెట్టారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, పవన్ ని ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని పోలీసులు సూచించారు. ఇక గత దశ వారాహి యాత్రలో వాలంటీర్లను టార్గెట్ చేసిన పవన్.. ఈసారి ఏ స్ట్రాటజీతో రానున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/PK-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-vizag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-kalyan-amarnath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Police-imposed-restrictions-on-Janasena-Chief-Pawan-Kalyans-Varahi-Yatra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/The-third-Dasyatra-of-Varahi-will-begin-tomorrow-in-Visakha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ANAKAPALLI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vizag-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tdp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ramesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/jagan-went-to-vizag-jpg.webp)