Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్
AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఘర్షణలు సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చటంతో దాడులు చేసిందే వైసీపీ అని గుర్తు చేశారు.