Varla Ramaiah: ఒక్కో టీచర్ నుంచి రూ. 3 నుండి 6 లక్షలు.. వర్ల రామయ్యా షాకింగ్ కామెంట్స్.!
టీచర్ల బదిలీలో జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఒక్కో టీచర్ నుంచి రూ. 3 నుండి 6 లక్షలు కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టూరిజంలోనూ ఇదే పరిస్థితి అన్నారు. అవినీతి చేసిన మంత్రులను వదిలేదే లేదని హెచ్చరించారు.