AP: విజయవాడలో దారుణం.. కవలలు మృతి..!
విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందారు. బండ్రపల్లి మాధవి అనే గర్భిణీ పురిటి నొప్పులతో పద్మావతి హాస్పిటల్లో చేరింది. అయితే, డాక్టర్ నిర్లక్ష్యం వహించడంతో కవలలు మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.