New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/YSR.jpg)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరవనున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.