ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్ ను రాయితో కొట్టిన సతీష్ ఇతనే..! ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై రాయితో దాడి చేసిన యువకుడి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఆ యువకుడి పేరు సతీష్ అని తెలుస్తోంది. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : సీఎం జగన్ రాయి దాడి కేసులో పురోగతి.. సిట్ అదుపులో నిందితులు సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఐదుగురిలో ఒక యువకుడు జగన్పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్ సీఎం జగన్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో పవర్ కట్ చేసి.. చీకట్లో యాత్ర చేశారంటూ నిలదీశారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: దాడులతో నన్ను ఆపలేరు..నా నుదిటిపై గాయం 10 రోజుల్లో మానుతుంది కానీ... తనపై ఒక రాయి వేసినంత మాత్రాన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు సీఎం జగన్. దాడులతో బెదరేది లేదన్నారు. గుడివాడ నాగవరప్పాడులో జగన్ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: జగన్ పై రాయి దాడి.. విజయవాడ సీపీ కీలక ప్రెస్ మీట్-LIVE సీఎం జగన్ పై దాడి ఘటనపై విజయవాడ సీపీ క్రాంతిరాణా మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ కేసు దర్యాప్తు, సేకరించిన ఆధారాల వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amarnath: ఆ కర్మ మా నాయకుడికి లేదు.. బీజేపీని ఎందుకు ఒప్పించలేకపొయారు..! సీఎం జగన్ కు సింపతీ క్రియేట్ చేసుకోవాల్సిన కర్మ లేదన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు మాటలు చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. జగన్ బస్సు యాత్రలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి.. జగన్ పై దాడి కేసులో పోలీసు కమిషనర్ ప్రకటన! ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన చేశారు. ఈ సన్నివేశాలను బంధించిన వారు నేరుగా వచ్చి తమకు అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bonda Uma: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..! సీఎం జగన్ దాడిపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన దాడి చేసింది ఐపాక్ టీం అని ఆరోపించారు. ఈ దాడి మొత్తం ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు. దాడి మొత్తాన్ని అమలు చేసింది కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అని అన్నారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Jagan : రాయి దాడిపై స్పందించిన జగన్ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని జగన్ అన్నారు. తన యాత్రకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే దాడి జరిగిందని ఆరోపించారు. రాయి దాడి తర్వాత తొలిసారిగ కృష్ణా జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn