ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: నిన్న ఏపీలో పోలింగ్ రోజున ఆసక్తికర పరిణామం.. నాందెడ్ నుంచి ఏపీకి వస్తున్న ఓ ట్రైన్లో విశాఖపట్నంకు చెందిన 2 వేల మంది ఓటర్లు ఉన్నారనే సమాచారంతో ఆ రైలు సాయంత్రం 5.17 PM గంటలకు విశాఖకు చేరుకునేలా ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసింది. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Penamaluru: పెనమలూరులో రెచ్చిపోయిన జోగి కుమారుడు..ఉద్రిక్త పరిస్థితులు! పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఉప్పులూరు లోని పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో కలిసి వచ్చిన రాజీవ్, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 🔴 LIVE UPDATES: ఏపీ, తెలంగాణలో ముగిసిన పోలింగ్ ఏపీ అసెంబ్లీ, లోక్సభ.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గడువు ముగిసే సమయానికి క్యూ లైన్లలో నిలుచున్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ ప్రకటించింది. ఏపీలో పలు చోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. By Trinath 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: అమ్మపై అలిగిన జగన్.. ఏం చేశాడంటే! ఏపీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మపై అలిగినట్లు తెలుస్తోంది. కూతురు షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలంటూ విజయమ్మ వీడియో రిలీజ్ చేయడంపై మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా విజయమ్మకు జగన్ శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu Video: నాగబాబుకు ఈసీ షాక్.. ఓటు వేయకముందే ఇంకు వేస్తున్నారంటూ! జనసేన నాయకుడు నాగబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. ఓట్లకోసం డబ్బులు తీసుకున్న ప్రజలకు ఓ రాజకీయ పార్టీ ఇంకు గుర్తులు పెడుతుందంటూ ఆరోపించిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను నమ్మవద్దని స్పష్టం చేసింది. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: మాకు మాత్రమే డబ్బులు రాలేదు.. మైలవరంలో ఓటర్ల ఆందోళన (VIDEO) అందరికీ ఇచ్చి తమకు మాత్రమే డబ్బులు ఇవ్వలేదంటూ మైలవరంలో ఓటర్లు ఆందోళనకు దిగారు. అయితే... ప్రధాన పార్టీల నేతలు వీరితో చర్చలు జరపడంతో ఆందోళన ఆపి ఇంటికెళ్లారు. ఏపీ ఎన్నికల్లో నగదు ప్రవాహం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్న చర్చ జరుగుతోంది. By Nikhil 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దాడి.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీడీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్న కారు అద్దాలు పగలగొట్టి ముగ్గురిపై దాడి చేశారు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan : పద్మవ్యూహంలో బలవ్వడానికి అభిమాన్యుడిని కాదు..అర్జునుడిని! ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తన సమర సన్నద్దతను చాటి చెప్పారు. ఎన్నికల సమరంలో తనని తాను అర్జునుడిగా చెప్పుకున్నారు. మహా సంగ్రామంలో పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదని అర్జునుడని పేర్కొన్నారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari : కోళ్లు పెంచే రైతులకు శుభవార్త చెప్పిన పురంధేశ్వరి! ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్ దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని 2019 నుంచి 2024 వరకు సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn