AP: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో దిమ్మతిరిగే నిజాలు.. సీసీ కెమెరాల వెనుక రాజకీయ నేత కుమార్తె..!
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్‌లో ఓ రాజకీయ నేత కుమార్తె సీక్రెట్ కెమెరా పెట్టినట్లు తెలుస్తోంది. తన కూతురు పేరు బయటకు వస్తే.. కాలేజీ మూయిస్తానని ప్రిన్సిపల్‌కు అమ్మాయి తండ్రి వార్నింగ్ ఇచినట్లు సమాచారం.