జితేంద్ర కుమార్‌ది వైసీపీ సర్కారు హత్యే: నారా లోకేష్
జితేంద్ర కుమార్‌ది వైసీపీ సర్కారు హత్యే అని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత లోకేష్. విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా కొడితే కళాశాల యాజమాన్యం ఎందుకు స్పందించడంలేదు? అని ప్రశ్నించారు.