KA Paul: సీఎం రేవంత్ డేంజర్లో ఉన్నారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ఆర్టీవీ అన్సెన్సార్డ్లో పాల్గొన్న కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డేంజర్లో ఉన్నారని అన్నారు. రేవంత్‌ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్‌లోని నలుగురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆ నలుగురు ఎవరో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూను చూడండి.