Botsa Satyanarayana: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండని కోరారు. రాష్ట్రంలో సంక్షేమం ఇంటింటా అందయని కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Botsa: మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే ఇలా చేయండి: బొత్స
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మీ కుటుంబానికి మంచి జరిగిందంటేనే మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండని కోరారు. ఇచ్చిన హామీలను 95% పూర్తి చేశామని.. మిగతా ఐదు శాతం కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
Translate this News: