TDP: రేపు ఒక్కరోజే ఐదు ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రచారం.. ఏ నియోజకవర్గాల్లో అంటే?
రేపు ఒక్కరోజే ఐదు ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ప్రచార గడువు ముగిసేనాటికి 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తిచేయనున్నారు.