AP: తిరుమలలో కాంగ్రెస్ ఆందోళన.. ఆ వివరాలను టీటీడీ వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్..!
తిరుమలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. శ్రీవారి దర్శనార్థం వీఐపీలకు కేటాయించే బ్రేక్ దర్శనాల వివరాలను టీటీడీ వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి ఆక్రమలపై కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.