Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. అరెస్ట్ తప్పదా?
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ పాలనలో తన ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా జనసేన నేతలు వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.