MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దువ్వాడ ఉంటున్న ఇంటి స్థలం తనదేనంటున్నారు చింతాడ పార్వతీశ్వరరావు అనే వ్యక్తి. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా కట్టిన..ఇంటి స్థలం తనదని.. ఎవరి స్థలాన్ని ఎవరు పంచుకుంటున్నారని పార్వతీశ్వరరావు ప్రశ్నించారు. దువ్వాడ తనకు ఇంకా రూ.60 లక్షలు బాకీ ఉన్నారన్నారు. 22 సెంట్ల స్థలాన్ని కోటీ 20 లక్షలకు అమ్మానన్నారు. తనకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా..ఇంటిని పంచుకోవడం ఏంటని పార్వతీశ్వరరావు నిలదీశారు.
పూర్తిగా చదవండి..AP: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్.. వివాదంలోకి మరో కొత్త వ్యక్తి ఎంట్రీ!
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. టెక్కలిలో దువ్వాడ ఇల్లు నిర్మించిన స్థలం తనదేనని చింతాడ పార్వతీశ్వరరావు అనే వ్యక్తి చెబుతున్నారు. ఈ విషయంలో తనకు రూ.60 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఈ డబ్బులు ఇవ్వకుండా పంపకాలపై చర్చలు ఏంటని ఫైర్ అయ్యారు.
Translate this News: