Crime News : కొత్త ఏడాది కోలుకోలేని విషాదాలు..ఇప్పటికే ఎంత మంది చనిపోయారంటే?
న్యూ ఇయర్ కొందరి జీవితాల్లో విషాదం నింపింది. ఊహించని సంఘటనలతో పలువురు ప్రాణాలు కొల్పోగా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రల్లో ఇప్పటికే 20 మందికి పైగా రోడ్డు, తదితర ప్రమాదాల్లో చనిపోయారు. మరికొందరు దారుణంగా గాయపడ్డారు.