Jagan: నేడు నెల్లూరు జైలుకు జగన్.. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో ములాఖాత్!
AP: ఈరోజు నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.