ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ కూటమి కుట్ర కారణంగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిందని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇలాంటి దాడులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఆర్టీవీతో కాకాణి ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: జగన్ పై దాడి.. ఓ జగన్నాటకం: మాజీ మంత్రి సోమిరెడ్డి ఓడిపోతామన్న భయంతోనే జగన్ మోహన్ రెడ్డిపై దాడిం అంటూ వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పై రాళ్ళ దాడి వెనుక జగన్నాటకం దాగి ఉందన్నారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్! విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రిజల్ట్స్ https://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: అయ్యో పాపం పసివాడు.. కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగడంతో.. నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్డ్రింక్ అనుకుని రెండేండ్ల బాలుడు పెట్రోల్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. పిల్లాడిని గమనించిన తల్లి అమ్ములు వెంటనే కాలేషాను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశాడు. By Jyoshna Sappogula 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mekapati: అలా నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతాము.. రాజమోహన్ రెడ్డి సవాల్ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ఇద్దరూ ఓడిపోవడం ఖాయమన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. మేకపాటి కుటుంబంలో తాను కాని.. గౌతం, విక్రమ్, రాజగోపాల్ రెడ్డి అవినీతికి పాల్పడ్డామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతామని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ weather: ఉత్తరకోస్తాలో పడనున్న వర్షాలు! రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉత్తర కోస్తాలో వడగాలుల తీవ్రత తగ్గడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది.దీంతో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు పడ్ అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. By Durga Rao 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vemireddy: సంచలనంగా వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో.! నెల్లూరు రాజకీయాల్లో కొవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో సంచలనంగా మారింది. వైసీపీ నేత నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆడియోలో తెలుస్తోంది. అయితే, తనపై ప్రజాభిమానం చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రశాంతి. By Jyoshna Sappogula 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: వీపిఆర్ దంపతులు తాము పార్టీ వీడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వీపిఆర్ దంపతులు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తేల్చి చెప్పారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు ఏపీలో జన సేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాస్, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుభాషిణి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. By Nikhil 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn