Vijayasai Reddy : టీడీపీ నేత, మంత్రి లోకేష్ పై విమర్శలు గుప్పించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ వాళ్ళు నడిరోడ్డు మీద పట్టపగలు వైసీపీ వాళ్ళను హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా, హంతకులు కూడా వైసీపీ వాళ్ళే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా హత్యల్ని ఎలా సమర్దిస్తారు? రెడ్ బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? అని మంత్రి లోకేష్ ను ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Vijayasai Reddy : అంతు చూస్తా.. లోకేష్‌పై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
AP: వైసీపీ నేతలపై దాడులు జరగడంపై లోకేష్‌ను నిలదీశారు ఎంపీ విజయసాయి రెడ్డి. అంతు చూస్తా, పాదాలతో తొక్కెస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నామని...కానీ, నిజంగానే ప్రభుత్వం ఇంతటీ హింసకు దిగజారుతుందని అనుకోలేదన్నారు.
Translate this News: