AP: ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం ధర్నా..!

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. వైద్యుల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు.

New Update
AP: ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఎం ధర్నా..!

Advertisment
తాజా కథనాలు