/rtv/media/media_files/2025/04/03/6PZY1xWSwpwjHGfCERaM.jpeg)
Train robbery Nellore-Bitaragunta
Nellore: అల్లూరు రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య వెళ్తున్న చండీగఢ్ - మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్టేషన్ కంటే ముందే రైలును ఆపేసి దోపిడీకి తెగబడ్డారు. S2, S4, S5కోచ్‌లలో కత్తులు చూపించి బంగారు నగలు, బ్యాగులను ఎత్తుకెళ్లారు.
అర్థరాత్రి రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..
— RTV (@RTVnewsnetwork) April 3, 2025
నెల్లూరు జిల్లాలోని అల్లూరు రోడ్ రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య రెండు రైళ్లను నిలిపి చైన్ స్నాచింగ్ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ముందస్తు ప్రణాళిక ప్రకారం రైలు పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించారు. దీంతో మొదట… pic.twitter.com/reUnulQJT7
latest-news | telugu-news | Train robbery
Follow Us