Nellore: ట్రైన్లో దోపిడీ దొంగల హల్చల్.. సిగ్నల్‌ను ట్రాప్ చేసి
అల్లూరు రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్లల మధ్య వెళ్తున్న చండీగఢ్ - మదురై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్టేషన్ కంటే ముందే రైలును ఆపేసి దోపిడీకి తెగబడ్డారు. S2, S4, S5కోచ్‌లలో కత్తులు చూపించి బంగారు నగలు, బ్యాగులను ఎత్తుకెళ్లారు.
/rtv/media/media_files/2025/06/24/andhra-pradesh-anantpuram-robbery-on-chengalpattu-express-2025-06-24-09-19-55.jpg)
/rtv/media/media_files/2025/04/03/6PZY1xWSwpwjHGfCERaM.jpeg)